---
title: "Ruby డెవలపర్‌ల కోసం ఎథీరియం"
description: "Ruby-ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు టూలింగ్‌ని ఉపయోగించి ఎథీరియం కోసం ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోండి."
lang: te
incomplete: false
---

<FeaturedText>Ruby-ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు టూలింగ్‌ని ఉపయోగించి ఎథీరియం కోసం ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోండి.</FeaturedText>

క్రిప్టోకరెన్సీ మరియు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనాలను ఉపయోగించుకునే వికేంద్రీకృత అప్లికేషన్ (dapp)లను సృష్టించడానికి ఎథీరియంను ఉపయోగించండి. ఈ dapps విశ్వాస రహితంగా ఉండవచ్చు, అంటే వాటిని ఎథీరియంకు డిప్లాయ్ చేసిన తర్వాత, అవి ఎల్లప్పుడూ ప్రోగ్రామ్ చేయబడిన విధంగానే రన్ అవుతాయి. కొత్త రకాల ఆర్థిక అప్లికేషన్‌లను సృష్టించడానికి అవి డిజిటల్ ఆస్తులను నియంత్రించగలవు. అవి వికేంద్రీకృతంగా ఉండవచ్చు, అంటే ఏ ఒక్క సంస్థ లేదా వ్యక్తి వాటిని నియంత్రించలేరు మరియు వాటిని సెన్సార్ చేయడం దాదాపు అసాధ్యం.

## స్మార్ట్ కాంట్రాక్ట్‌లు మరియు Solidity భాషతో ప్రారంభించడం {#getting-started-with-smart-contracts-and-solidity}

**Rubyని ఎథీరియంతో అనుసంధానించడానికి మీ మొదటి అడుగులు వేయండి**

ముందుగా మరింత ప్రాథమిక సమాచారం కావాలా? [ethereum.org/learn](/learn/) లేదా [ethereum.org/developers](/developers/)ని చూడండి.

- [బ్లాక్‌చైన్ వివరణ](https://kauri.io/article/d55684513211466da7f8cc03987607d5/blockchain-explained)
- [స్మార్ట్ కాంట్రాక్ట్‌లను అర్థం చేసుకోవడం](https://kauri.io/article/e4f66c6079e74a4a9b532148d3158188/ethereum-101-part-5-the-smart-contract)
- [మీ మొదటి స్మార్ట్ కాంట్రాక్ట్‌ను రాయండి](https://kauri.io/article/124b7db1d0cf4f47b414f8b13c9d66e2/remix-ide-your-first-smart-contract)
- [Solidityని కంపైల్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం ఎలాగో తెలుసుకోండి](https://kauri.io/article/973c5f54c4434bb1b0160cff8c695369/understanding-smart-contract-compilation-and-deployment)

## ప్రారంభకుల కథనాలు {#beginner-articles}

- [చివరికి ఎథీరియం ఖాతాలను అర్థం చేసుకోవడం](https://dev.to/q9/finally-understanding-ethereum-accounts-1kpe)
- [చివరికి మెటామాస్క్‌తో Rails వినియోగదారులను ప్రామాణీకరించడం](https://dev.to/q9/finally-authenticating-rails-users-with-metamask-3fj)
- [Rubyని ఉపయోగించి ఎథీరియం నెట్‌వర్క్‌కి ఎలా కనెక్ట్ చేయాలి](https://www.quicknode.com/guides/web3-sdks/how-to-connect-to-the-ethereum-network-using-ruby)
- [Rubyలో కొత్త ఎథీరియం చిరునామాను ఎలా రూపొందించాలి](https://www.quicknode.com/guides/web3-sdks/how-to-generate-a-new-ethereum-address-in-ruby)

## ఇంటర్మీడియట్ కథనాలు {#intermediate-articles}

- [Rubyతో బ్లాక్‌చైన్ యాప్](https://www.nopio.com/blog/blockchain-app-ruby/)
- [స్మార్ట్ కాంట్రాక్ట్‌ను అమలు చేయడానికి, ఎథీరియంకు కనెక్ట్ చేయబడిన Rubyని ఉపయోగించండి](https://titanwolf.org/Network/Articles/Article?AID=87285822-9b25-49d5-ba2a-7ad95fff7ef9)

## Ruby ప్రాజెక్ట్‌లు మరియు టూల్స్ {#ruby-projects-and-tools}

### యాక్టివ్ {#active}

- [eth.rb](https://github.com/q9f/eth.rb) - _ఎథీరియం ఖాతాలు, సందేశాలు మరియు లావాదేవీలను నిర్వహించడానికి Ruby లైబ్రరీ మరియు RPC-క్లయింట్_
- [keccak.rb](https://github.com/q9f/keccak.rb) - _ఎథీరియం ఉపయోగించే Keccak (SHA3) హాష్_
- [siwe-ruby](https://github.com/signinwithethereum/siwe-ruby) - _ఎథీరియంతో సైన్-ఇన్ (Sign-In with Ethereum) యొక్క Ruby అమలు_
- [siwe-rails](https://github.com/signinwithethereum/siwe-rails) - _SIWE స్థానిక సైన్ ఇన్ రూట్‌లను జోడించే Rails జెమ్_
- [siwe-rails-examples](https://github.com/signinwithethereum/siwe-rails-examples) - _కస్టమ్ కంట్రోలర్‌తో Ruby on Railsని ఉపయోగించే SIWE ఉదాహరణ_
- [omniauth-siwe](https://github.com/signinwithethereum/omniauth-siwe) - _ఎథీరియంతో సైన్ ఇన్ (SIWE) కోసం OmniAuth వ్యూహం_
- [omniauth-nft](https://github.com/valthon/omniauth-nft) - _NFT యాజమాన్యం ద్వారా ప్రామాణీకరించడానికి OmniAuth వ్యూహం_
- [ethereum-on-rails](https://github.com/q9f/ethereum-on-rails) - _మెటామాస్క్‌ను Ruby on Railsకి కనెక్ట్ చేయడానికి అనుమతించే Ethereum on Rails టెంప్లేట్_

### ఆర్కైవ్ చేయబడినవి / ఇకపై నిర్వహించబడనివి {#archived--no-longer-maintained}

- [web3-eth](https://github.com/spikewilliams/vtada-ethereum) - _Rubyతో ఎథీరియం నోడ్ యొక్క RPC పద్ధతులను కాల్ చేయడం_
- [ethereum_tree](https://github.com/longhoangwkm/ethereum_tree) - _BIP32 ప్రమాణం ప్రకారం హైరార్కికల్ డిటర్మినిస్టిక్ వాలెట్ నుండి ETH చిరునామాలను రూపొందించడానికి Ruby లైబ్రరీ_
- [etherlite](https://github.com/budacom/etherlite) - _Ruby on Rails కోసం ఎథీరియం ఇంటిగ్రేషన్_
- [ethereum.rb](https://github.com/EthWorks/ethereum.rb) - _లావాదేవీలను పంపడానికి, కాంట్రాక్ట్‌లను సృష్టించడానికి మరియు వాటితో ఇంటరాక్ట్ అవ్వడానికి జేసన్-ఆర్‌పీసీ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించే Ruby ఎథీరియం క్లయింట్, అలాగే ఎథీరియం నోడ్‌తో పనిచేయడానికి ఉపయోగకరమైన టూల్‌కిట్_
- [omniauth-ethereum.rb](https://github.com/q9f/omniauth-ethereum.rb) - _OmniAuth కోసం ఎథీరియం ప్రొవైడర్ వ్యూహాన్ని అమలు చేస్తుంది_

మరిన్ని వనరుల కోసం చూస్తున్నారా? [మా డెవలపర్ హోమ్](/developers/)ని చూడండి.

## Ruby కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు {#ruby-community-contributors}

[ఎథీరియం Ruby టెలిగ్రామ్ గ్రూప్](https://t.me/ruby_eth) వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీకి ఆతిథ్యం ఇస్తుంది మరియు పై ప్రాజెక్ట్‌లు మరియు సంబంధిత అంశాలపై చర్చల కోసం అంకితమైన వనరుగా ఉంది.