ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి
Ethereum పర్యావరణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహించే భవిష్యత్తు నగరం యొక్క ఉదాహరణ.

Ethereumకు స్వాగతం

Ethereum అనేది క్రిప్టోకరెన్సీ, ఈథర్ (ETH) మరియు వేలకొద్దీ వికేంద్రీకృత అప్లికేషన్‌లను శక్తివంతం చేసే కమ్యూనిటీ-ఆధారిత సాంకేతికత.

ఇతీరియముని అన్వేషించండి

ఇప్పుడే ప్రారంభించండి

ethereum.org అనేది Ethereum ప్రపంచంలోకి మీ పోర్టల్. సాంకేతికత క్రొత్తది మరియు నిరంతరం అభివృద్ధి చెందుతుంది - ఇది మార్గదర్శకం కలిగి ఉండటానికి సహాయపడుతుంది. మీరు తెలుసుకోవాలనుకొంటే మీరు ఏమి చేయాలనేది మేము సిఫార్సు మీకు చేస్తున్నాము.
కంప్యూటర్‌లో పని చేస్తున్న వ్యక్తి యొక్క ఉదాహరణ.

ఇతీరియము అంటే ఏంటి?

Ethereum అనేది డిజిటల్ మనీ, గ్లోబల్ పేమెంట్‌లు మరియు అప్లికేషన్‌లకు నిలయంగా ఉండే సాంకేతికత. కమ్యూనిటీ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఎకానమీని నిర్మించింది, ఆన్‌లైన్‌లో సంపాదించడానికి క్రియేటర్‌లకు సాహసోపేతమైన కొత్త మార్గాలు మరియు మరెన్నో ఉన్నాయి. ఇది మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరికీ తెరిచి ఉంటుంది – మీకు కావలసిందల్లా ఇంటర్నెట్.
ఇతీరియము అంటే ఏంటి?డిజిటల్ మనీ గురించి మరింత సమాచారం
Ethereumను సూచించడానికి ఉద్దేశించిన బజార్‌లోకి చూస్తున్న వ్యక్తి యొక్క ఉదాహరణ.

సరసమైన ఆర్థిక వ్యవస్థ

నేడు, కోట్లాది మంది ప్రజలు బ్యాంక్ ఖాతాలను తెరవలేకపోతున్నారు, మరికొందరి చెల్లింపులు నిలిచిపోయాయి. Ethereum యొక్క వికేంద్రీకృత ఫైనాన్స్ (DeFi) వ్యవస్థ ఎప్పుడూ నిద్రపోదు లేదా వివక్ష చూపదు. కేవలం ఇంటర్నెట్ కనెక్షన్‌తో, మీరు ప్రపంచంలో ఎక్కడికైనా నిధులను పంపవచ్చు, స్వీకరించవచ్చు, రుణం తీసుకోవచ్చు, వడ్డీని సంపాదించవచ్చు మరియు నిధులను స్ట్రీమ్ చేయవచ్చు.
ETH చిహ్నాన్ని అందించే చేతుల యొక్క ఉదాహరణ.

ఆస్తుల ఇంటర్నెట్

Ethereum కేవలం డిజిటల్ డబ్బు కోసం కాదు. మీరు స్వంతం చేసుకోగలిగేది ఏదైనా ప్రాతినిధ్యం వహించవచ్చు, వర్తకం చేయవచ్చు మరియు ఫంగబుల్ కాని టోకెన్‌లుగా (NFTలు) ఉపయోగించవచ్చు. మీరు మీ కళను టోకనైజ్ చేయవచ్చు మరియు దానిని తిరిగి విక్రయించిన ప్రతిసారీ స్వయంచాలకంగా రాయల్టీలను పొందవచ్చు. లేదా రుణం తీసుకోవడానికి మీకు స్వంతమైన దాని కోసం టోకెన్‌ని ఉపయోగించండి. అవకాశాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి.
హోలోగ్రామ్ ద్వారా Ethereum లోగో ప్రదర్శించబడుతోంది.

ఓపెన్ ఇంటర్నెట్

నేడు, మన వ్యక్తిగత డేటాపై నియంత్రణను వదులుకోవడం ద్వారా 'ఉచిత' ఇంటర్నెట్ సేవలకు యాక్సెస్ పొందుతాము. Ethereum సేవలు సహజముగా ఉచితం – మీకు వాలెట్ అవసరం. ఇవి ఉచితం మరియు సెటప్ చేయడానికి సులభం, మీచే నియంత్రించబడతాయి మరియు ఎటువంటి వ్యక్తిగత సమాచారం లేకుండా పనిచేస్తాయి.
Ethereum స్ఫటికాలతో నడిచే ఫ్యూచరిస్టిక్ కంప్యూటర్ సెటప్ యొక్క ఉదాహరణ.
కోడ్ ఉదాహరణలు
మీ స్వంత బ్యాంకు
మీరు ప్రోగ్రామ్ చేసిన లాజిక్‌తో నడిచే బ్యాంక్‌ను మీరు నిర్మించుకోవచ్చు.
మీ స్వంత కరెన్సీ
మీరు టోకెన్లను సృష్టించవచ్చు, వాటిని మీరు అప్లికేషన్‌ల అంతటా బదిలీ చేయవచ్చు మరియు ఉపయోగించవచ్చు.
ఒక JavaScript Ethereum వాలెట్
మీరు Ethereum మరియు ఇతర అప్లికేషన్‌లతో పరస్పర చర్య చేయడానికి ఇప్పటికే ఉన్న భాషలను ఉపయోగించవచ్చు.
ఒక ఓపెన్, అనుమతి లేని DNS
మీరు ఇప్పటికే ఉన్న సేవలను వికేంద్రీకృత, ఓపెన్ అప్లికేషన్‌లుగా మళ్లీ ఊహించుకోవచ్చు.

అభివృద్ధికి కొత్త సరిహద్దు

Ethereum మరియు దాని యాప్‌లు పారదర్శకమైనవి మరియు ఓపెన్ సోర్స్. మీరు కోడ్‌ను ఫోర్క్ చేయవచ్చు మరియు ఇతరులు ఇప్పటికే నిర్మించిన ఫంక్షనాలిటీని తిరిగి ఉపయోగించవచ్చు. మీరు కొత్త భాషను నేర్చుకోవకూడదనుకుంటే, మీరు JavaScript మరియు ఇప్పటికే ఉన్న ఇతర భాషలను ఉపయోగించి ఓపెన్-సోర్స్ కోడ్‌తో సంభాషించవచ్చు.

Ethereum నేడు

తాజా నెట్‌వర్క్ గణాంకాలు

Total ETH staked

ప్రస్తుతం ETH మొత్తాన్ని పణంగా పెట్టి నెట్‌వర్క్‌ను భద్రపరుస్తున్నారు.

31.91మి

ఈరోజు లావాదేవీలు

గత 24 గంటల్లో Ethereum నెట్‌వర్క్‌లో విజయవంతంగా ప్రాసెస్ చేయబడిన లావాదేవీల సంఖ్య.

1.141మి

DeFi లో లాక్ చేయబడిన విలువ (USD)

వికేంద్రీకృత ఫైనాన్స్ (DeFi) అప్లికేషన్‌లలో లాక్ చేయబడిన డబ్బు మొత్తం, Ethereum డిజిటల్ ఎకానమీ.

$123.2బి

నోడ్స్

Ethereum ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది వాలంటీర్లచే నిర్వహించబడుతుంది, దీనిని నోడ్స్ అని పిలుస్తారు.

7,741

Ethereum.org కమ్యూనిటీ‌లో చేరండి

40 000 మందికి పైగా ఉన్న మా డిస్కొర్డ్ సర్వర్(opens in a new tab)లో చేరండి.

Ethereum.org అభివృద్ధి మరియు ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థ వార్తలపై ఉత్తేజకరమైన అప్‌డేట్‌ల కోసం మా నెలవారీ సంఘంలో చేరండి. ప్రశ్నలు అడగడానికి, ఆలోచనలను పంచుకోవడానికి మరియు ఫీడ్‌బ్యాక్ అందించడానికి అవకాశాన్ని పొందండి - అభివృద్ధి చెందుతున్న Ethereum కమ్యూనిటీలో భాగం కావడానికి ఇది సరైన అవకాశం.

⚙️ ethereum.org Office Hours [S3E4]

2 మే, 2024 15:00కి

(UTC)

Join Discord(opens in a new tab)కేలండర్‌కు జోడించండి(opens in a new tab)

త్వరలో రానున్న ఈవెంట్‌లు


29, మే 2024

మునుపటి కాల్స్


Ethereum.orgని అన్వేషించండి