
ఇతీరియముతో ప్రారంభించండి
ఇతీరియము అనేది కేవలం ఒక ఎక్స్ఛేంజ్‌లో టోకెన్లను వర్తకం చేయడం కంటే చాలా ఎక్కువ. మీరే ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి, కేవలం కొన్ని దశల్లో అన్ని ప్రాథమిక అంశాలను నేర్చుకోండి.
ఆన్‌బోర్డ్ చేయడానికి సహాయం అవసరమైన వారు ఎవరైనా మీకు తెలుసా?
బిలియన్ల మంది బ్యాంకు ఖాతాలను తెరవలేరు లేదా వారి డబ్బును స్వేచ్ఛగా ఉపయోగించలేరు. Ethereum యొక్క ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ బహిరంగంగా మరియు నిష్పాక్షికంగా ఉంటుంది.
