ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

బ్యాడ్జ్‌లు

Ethereum.org సేకరణలు

మీరు ethereum.orgలో పనిచేశారని ఆన్‌చైన్‌లో నిరూపించండి.

ethereum.orgని మెరుగుపరచండి

ethereum.org వెబ్‌సైట్‌ను నిర్వహించడంలో మరియు విస్తరించడంలో సహాయపడటం ద్వారా ప్రత్యేకమైన NFTలను సంపాదించండి. ఈ బ్యాడ్జ్‌లు ఆన్‌చైన్‌లో మీ భాగస్వామ్యాన్ని గుర్తిస్తాయి.

అగ్రశ్రేణి హోల్డర్‌లు కంట్రిబ్యూటర్ స్వాగ్ (opens in a new tab) లేదా Devcon లాంటి ఈవెంట్‌లకు రాయితీ టిక్కెట్‌లను పొందుతారు. మీ ఆన్‌చైన్ బ్యాడ్జ్‌లు ఇతరులు మీకు మద్దతు ఇవ్వడాన్ని సులభతరం చేస్తాయి.

4,452
ముద్రించబడినవి
2,503
కలెక్టర్లు
114
ప్రత్యేకమైన బ్యాడ్జ్‌లు