ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మా అనువాదకులు

సహకారుల సంఖ్య: 5981

ethereum.org అనువాద ప్రోగ్రామ్‌కు సంఘమే గుండెకాయ.

మా ప్రాజెక్ట్‌కు వేలాది మంది సంఘ సభ్యులు అనువాదాలను అందిస్తున్నందున, ప్రతి ఒక్కరినీ గుర్తించడం కష్టం.

అనువాదకులందరూ Crowdinలో వారు ఎంచుకున్న పేరు ఆధారంగా అక్షర క్రమంలో జాబితా చేయబడ్డారు. మీరు అనువాదకులై, మీ అసలు పేరు, ముద్దుపేరు, ENS డొమైన్ మొదలైనవాటిని ఉపయోగించాలనుకుంటే, మీరు Crowdinలో మీ పూర్తి పేరును మార్చుకోవచ్చు.

సహకరించడానికి ఆసక్తి ఉందా? మా అనువాద ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోండి.

మా సహకారులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము!

సహకరించడానికి ఆసక్తి ఉందా? మా అనువాద ప్రోగ్రామ్ గురించి మరింత తెలుసుకోండి.