కాంట్రాక్టు డిపాజిట్ అడ్రస్ ని చెక్ చేయండి
ఇది ఇథిరియం స్టేకింగ్ కాంట్రాక్ట్ కోసం చిరునామా. మీరు స్టేక్ చేసినప్పుడు సరైన చిరునామాకు నిధులను పంపుతున్నారని నిర్ధారించుకోవడానికి ఈ పేజీని ఉపయోగించండి.
ఇది మీరు స్టేక్ చేసే ప్రదేశం కాదు
మీ ETHని స్టేక్ చేయడానికి మీరు ప్రత్యేక లాంచ్‌ప్యాడ్ ఉత్పత్తిని ఉపయోగించాలి మరియు సూచనలను అనుసరించాలి. ఈ పేజీలోని చిరునామాకు ETHని పంపడం మిమ్మల్ని స్టేకర్‌గా మార్చదు మరియు విఫలమైన లావాదేవీకి దారితీస్తుంది. స్టేకింగ్ గురించి మరింత
లాంచ్పాడ్ ద్వారా స్టేక్ చేయడంopens in a new tabఈ మూలాల్ని తనిఖీ చేయండి
చాలా నకిలీ చిరునామాలు మరియు స్కామ్‌లు ఉంటాయని మేము ఆశిస్తున్నాము. సురక్షితంగా ఉండటానికి, మీరు ఉపయోగిస్తున్న స్టేకింగ్ కాంట్రాక్ట్ చిరునామాను ఈ పేజీలోని చిరునామాతో సరిచూసుకోండి. ఇతర విశ్వసనీయ వనరులతో కూడా దీన్ని తనిఖీ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
కాంట్రాక్టు డిపాజిట్ అడ్రస్ ని చెక్ చేయండి
అడ్రస్ ని బహిర్గతం చేయడానికి నిర్దారించండి
ఈ చిరునామాకు నిధులను పంపడం పని చేయదు మరియు మిమ్మల్ని స్టేకర్‌గా మార్చదు. మీరు తప్పనిసరిగా లాంచ్‌ప్యాడ్ సూచనలను అనుసరించాలి. లాంచ్పాడ్ ని ఉపయోగించుopens in a new tab