ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
Change page

Dart డెవలపర్‌ల కోసం ఎథీరియం

స్మార్ట్ కాంట్రాక్ట్‌లు మరియు Solidity భాషతో ప్రారంభించడం

ట్యుటోరియల్స్

ఎథీరియం క్లయింట్‌లతో పనిచేయడం

క్రిప్టోకరెన్సీ మరియు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనాలను ఉపయోగించుకునే వికేంద్రీకృత అప్లికేషన్‌లను (లేదా "dapps") సృష్టించడానికి మీరు ఎథీరియంను ఉపయోగించవచ్చు. ఎథీరియం కోసం జేసన్-ఆర్‌పీసీ APIని ఉపయోగించడానికి Dart కోసం ప్రస్తుతం నిర్వహించబడుతున్న కనీసం రెండు లైబ్రరీలు ఉన్నాయి.

  1. pwa.ir నుండి Web3dart (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
  2. darticulate.com నుండి ఎథీరియం 5.0.0 (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)

నిర్దిష్ట ఎథీరియం అడ్రస్‌లను మార్చడానికి మిమ్మల్ని అనుమతించే లేదా వివిధ క్రిప్టోకరెన్సీల ధరలను తిరిగి పొందడానికి మిమ్మల్ని అనుమతించే అదనపు లైబ్రరీలు కూడా ఉన్నాయి. మీరు పూర్తి జాబితాను ఇక్కడ చూడవచ్చు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది).