ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
Change page

Rust డెవలపర్‌ల కోసం ఎథీరియం

Rust-ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు టూలింగ్‌ని ఉపయోగించి ఎథీరియం కోసం ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోండి

క్రిప్టోకరెన్సీ మరియు బ్లాక్‌చైన్ టెక్నాలజీ ప్రయోజనాలను ఉపయోగించుకునే వికేంద్రీకృత అప్లికేషన్ (dapp)లను సృష్టించడానికి ఎథీరియంను ఉపయోగించండి. ఈ dappలు నమ్మదగినవిగా ఉంటాయి, అంటే అవి ఎథీరియంకు డిప్లాయ్ చేయబడిన తర్వాత, అవి ఎల్లప్పుడూ ప్రోగ్రామ్ చేయబడిన విధంగానే రన్ అవుతాయి. కొత్త రకాల ఆర్థిక అప్లికేషన్‌లను సృష్టించడానికి అవి డిజిటల్ ఆస్తులను నియంత్రించగలవు. అవి వికేంద్రీకృతమై ఉంటాయి, అంటే ఏ ఒక్క సంస్థ లేదా వ్యక్తి వాటిని నియంత్రించలేరు మరియు వాటిని సెన్సార్ చేయడం దాదాపు అసాధ్యం.

స్మార్ట్ కాంట్రాక్ట్‌లు మరియు Solidity భాషతో ప్రారంభించడం

ఎథీరియంతో Rustను అనుసంధానించడానికి మీ మొదటి అడుగులు వేయండి

ముందుగా మరింత ప్రాథమిక ప్రైమర్ కావాలా? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.

ప్రారంభకుల కథనాలు

మధ్యస్థ కథనాలు

అధునాతన వినియోగ నమూనాలు

Rust ప్రాజెక్ట్‌లు మరియు సాధనాలు

మరిన్ని వనరుల కోసం చూస్తున్నారా? ethereum.org/developers. చూడండి.

Rust కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు