Go డెవలపర్ల కోసం ఎథీరియం
Go-ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు టూలింగ్‌ని ఉపయోగించి ఎథీరియం కోసం ఎలా డెవలప్ చేయాలో తెలుసుకోండి
వికేంద్రీకృత అప్లికేషన్లను (లేదా "dapps") సృష్టించడానికి ఎథీరియంను ఉపయోగించండి. ఈ dapps నమ్మదగినవిగా ఉంటాయి, అంటే అవి ఎథీరియంకు డిప్లాయ్ చేయబడిన తర్వాత, అవి ఎల్లప్పుడూ ప్రోగ్రామ్ చేయబడిన విధంగానే రన్ అవుతాయి. అవి వికేంద్రీకృతమైనవి, అంటే అవి పీర్-టు-పీర్ నెట్‌వర్క్‌లో రన్ అవుతాయి మరియు వైఫల్యానికి ఒకే పాయింట్ ఉండదు. ఏ ఒక్క సంస్థ లేదా వ్యక్తి వాటిని నియంత్రించలేరు మరియు వాటిని సెన్సార్ చేయడం దాదాపు అసాధ్యం. కొత్త రకాల అప్లికేషన్లను సృష్టించడానికి అవి డిజిటల్ ఆస్తులను నియంత్రించగలవు.
స్మార్ట్ కాంట్రాక్ట్‌లు మరియు Solidity భాషతో ప్రారంభించడం
ఎథీరియంతో Goని ఏకీకృతం చేయడానికి మీ మొదటి అడుగులు వేయండి
ముందుగా మరింత ప్రాథమిక ప్రైమర్ కావాలా? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.
- బ్లాక్‌చైన్ వివరణ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- స్మార్ట్ కాంట్రాక్ట్‌లను అర్థం చేసుకోవడం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- మీ మొదటి స్మార్ట్ కాంట్రాక్ట్‌ను రాయండి (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- Solidityని ఎలా కంపైల్ మరియు డిప్లాయ్ చేయాలో తెలుసుకోండి (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- కాంట్రాక్ట్ ట్యుటోరియల్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
ప్రారంభకుల కథనాలు మరియు పుస్తకాలు
- గెత్‌తో ప్రారంభించడం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- ఎథీరియంకు కనెక్ట్ చేయడానికి Golangని ఉపయోగించండి (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- Golangని ఉపయోగించి ఎథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్‌లను డిప్లాయ్ చేయండి (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- Goలో ఎథీరియం స్మార్ట్ కాంట్రాక్ట్‌లను పరీక్షించడం మరియు డిప్లాయ్ చేయడం కోసం దశల వారీ గైడ్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- ఈబుక్: Goతో ఎథీరియం డెవలప్మెంట్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - Goతో ఎథీరియం అప్లికేషన్లను డెవలప్ చేయండి
ఇంటర్మీడియట్ కథనాలు మరియు డాక్స్
- గో ఇథీరియం డాక్యుమెంటేషన్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - అధికారిక ఎథీరియం Golang కోసం డాక్యుమెంటేషన్
- ఎరిగోన్ ప్రోగ్రామర్స్ గైడ్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - స్థితి ట్రీ, బహుళ-ప్రూఫ్‌లు మరియు లావాదేవీ ప్రాసెసింగ్‌తో సహా ఇలస్ట్రేటెడ్ గైడ్
- ఎరిగోన్ మరియు స్టేట్లెస్ ఎథీరియం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - 2020 ఎథీరియం కమ్యూనిటీ కాన్ఫరెన్స్ (EthCC 3)
- ఎరిగోన్: ఎథీరియం క్లయింట్లను ఆప్టిమైజ్ చేయడం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - 2018 Devcon 4
- గో ఇథీరియం GoDoc (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- గెత్‌తో Goలో dappని సృష్టించడం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- Golang మరియు గెత్‌తో ఎథీరియం ప్రైవేట్ నెట్‌వర్క్‌తో పని చేయండి (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- Goతో ఎథీరియంలో Solidity కాంట్రాక్ట్‌లను యూనిట్ టెస్టింగ్ చేయడం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- గెత్ను లైబ్రరీగా ఉపయోగించడం కోసం త్వరిత సూచన (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
అధునాతన వినియోగ నమూనాలు
- గెత్ సిమ్యులేటెడ్ బ్యాకెండ్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- ఎథీరియం మరియు Quorumని ఉపయోగించి బ్లాక్‌చైన్-యాజ్-ఎ-సర్వీస్ యాప్‌లు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- ఎథీరియం బ్లాక్‌చైన్ అప్లికేషన్లలో డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ IPFS మరియు స్వార్మ్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- మొబైల్ క్లయింట్లు: లైబ్రరీలు మరియు ఇన్ప్రాక్ ఎథీరియం నోడ్లు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- నేటివ్ dapps: ఎథీరియం కాంట్రాక్ట్‌లకు Go బైండింగ్‌లు (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
Go ప్రాజెక్ట్‌లు మరియు సాధనాలు
- గెత్ / గో ఇథీరియం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - ఎథీరియం ప్రోటోకాల్ యొక్క అధికారిక Go అమలు
- గో ఇథీరియం కోడ్ విశ్లేషణ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - గో ఇథీరియం సోర్స్ కోడ్ యొక్క సమీక్ష మరియు విశ్లేషణ
- ఎరిగోన్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - ఆర్కైవ్ నోడ్లపై దృష్టి సారించిన గో ఇథీరియం యొక్క వేగవంతమైన డెరివేటివ్
- Golem (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - కంప్యూటింగ్ పవర్ కోసం Golem గ్లోబల్ మార్కెట్‌ను సృష్టిస్తోంది
- Quorum (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - డేటా గోప్యతకు మద్దతు ఇచ్చే ఎథీరియం యొక్క అనుమతిగల అమలు
- ప్రిజమ్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - ఎథీరియం 'Serenity' 2.0 Go అమలు
- Eth Tweet (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - వికేంద్రీకృత ట్విట్టర్: ఎథీరియం బ్లాక్‌చైన్‌లో రన్ అవుతున్న మైక్రోబ్లాగింగ్ సేవ
- ప్లాస్మా MVP Golang (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) — కనీస ఆచరణీయ ప్లాస్మా స్పెసిఫికేషన్ యొక్క Golang అమలు మరియు పొడిగింపు
- ఓపెన్ ఎథీరియం మైనింగ్ పూల్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - ఓపెన్ సోర్స్ ఎథీరియం మైనింగ్ పూల్
- ఎథీరియం HD వాలెట్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - Goలో ఎథీరియం HD వాలెట్ డెరివేషన్స్
- మల్టీ గెత్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - అనేక రకాల ఎథీరియం నెట్‌వర్క్‌లకు మద్దతు
- గెత్ తేలికపాటి క్లయింట్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - లైట్ ఎథీరియం సబ్ప్రోటోకాల్ యొక్క గెత్ అమలు
- ఎథీరియం Golang SDK (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - Golangలో ఒక సాధారణ ఎథీరియం వాలెట్ అమలు మరియు యుటిలిటీలు
- Covalent Golang SDK (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - 200+ బ్లాక్‌చైన్‌ల కోసం Go SDK ద్వారా సమర్థవంతమైన బ్లాక్‌చైన్ డేటా యాక్సెస్
మరిన్ని వనరుల కోసం చూస్తున్నారా? ethereum.org/developersని చూడండి
Go కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు
- గెత్ డిస్కార్డ్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- గెత్ Gist (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- Gophers Slack (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది) - #ethereum ఛానెల్ (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- StackExchange - ఎథీరియం (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- మల్టీ గెత్ Gitter (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- ఎథీరియం Gitter (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)
- గెత్ తేలికపాటి క్లయింట్ Gitter (కొత్త ట్యాబ్‌లో తెరవబడుతుంది)