ప్రధాన కంటెంట్‌కు దాటవేయి
Change page

ప్రోగ్రామింగ్ భాషలు

ఎథీరియంపై నిర్మించడానికి డెవలపర్లు తప్పనిసరిగా స్మార్ట్ కాంట్రాక్ట్‌లను రాయాలనేది ఒక సాధారణ అపోహ. ఇది అబద్ధం. ఎథీరియం నెట్‌వర్క్ మరియు కమ్యూనిటీ యొక్క అందాలలో ఒకటి ఏమిటంటే, మీరు దాదాపు ఏ ప్రోగ్రామింగ్ భాషలోనైనా పాల్గొనవచ్చు.

ఎథీరియం మరియు దాని కమ్యూనిటీ ఓపెన్ సోర్స్‌ను స్వీకరిస్తాయి. మీరు కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లను - క్లయింట్ ఇంప్లిమెంటేషన్‌లు, APIలు, డెవలప్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లు, టెస్టింగ్ టూల్స్ - అనేక రకాల భాషలలో కనుగొనవచ్చు.

మీ భాషను ఎంచుకోండి

ప్రాజెక్ట్‌లు, వనరులు మరియు వర్చువల్ కమ్యూనిటీలను కనుగొనడానికి మీకు నచ్చిన ప్రోగ్రామింగ్ భాషను ఎంచుకోండి:

నా భాషకు మద్దతు లేకపోతే ఏమి చేయాలి

మీరు అదనపు ప్రోగ్రామింగ్ భాష కోసం వనరులకు లింక్ చేయాలనుకుంటే లేదా వర్చువల్ కమ్యూనిటీని సూచించాలనుకుంటే, మీరు ఒక ఇష్యూను తెరవడం (opens in a new tab) ద్వారా కొత్త పేజీని అభ్యర్థించవచ్చు.

మీరు ప్రస్తుతం మద్దతు లేని భాషను ఉపయోగించి బ్లాక్‌చైన్‌తో ఇంటర్‌ఫేస్ చేయడానికి కోడ్ రాయాలనుకుంటే, ఎథీరియం నెట్‌వర్క్‌కి కనెక్ట్ కావడానికి మీరు జేసన్-ఆర్‌పీసీ ఇంటర్‌ఫేస్ను ఉపయోగించవచ్చు. TCP/IPని ఉపయోగించగల ఏ ప్రోగ్రామింగ్ భాష అయినా ఈ ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించవచ్చు.