Go డెవలపర్ల కోసం Ethereum
పేజీ చివరి అప్డేట్: 25 ఫిబ్రవరి, 2026
వికేంద్రీకృత అప్లికేషన్లను (లేదా "డాప్స్") సృష్టించడానికి Ethereumను ఉపయోగించండి. ఈ డ్డాప్స్ అప్లికేషన్స్ విశ్వసనీయమైనవి, దాని అర్థం వాటిని ఒకసారి ఏతీరియంకి డెప్లోయ్ చేసాక ఎప్పటికి ప్రోగ్రాం చేసిన విధంగానే పని చేస్తాయి. అవి వికేంద్రీకృతమైనవి, అంటే అవి పీర్-టు-పీర్ నెట్‌వర్క్‌లో రన్ అవుతాయి మరియు వైఫల్యానికి ఒక్క పాయింట్ కూడా లేదు. ఏ ఒక్క సంస్థ లేదా వ్యక్తి వాటిని నియంత్రించరు మరియు వాటిని సెన్సార్ చేయడం దాదాపు అసాధ్యం. కొత్త రకాల అప్లికేషన్లను సృష్టించడానికి అవి డిజిటల్ ఆస్తులను నియంత్రించగలవు.
స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం
Goను Ethereumతో ఏకీకృతం చేయడానికి మీ మొదటి అడుగులు వేయండి
ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.
- బ్లాక్ చైను వివరణ (opens in a new tab)
- స్మార్ట్ కాంట్రాక్టులను అర్థం చేసుకోవడం (opens in a new tab)
- మీ మొదటి స్మార్ట్ కాంట్రాక్టును వ్రాయండి (opens in a new tab)
- సాలిడిటీని కంపైల్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం ఎలాగో తెలుసుకోండి (opens in a new tab)
- కాంట్రాక్ట్ ట్యుటోరియల్ (opens in a new tab)
ప్రారంభకుల కోసం కథనాలు మరియు పుస్తకాలు
- Gethతో ప్రారంభించడం (opens in a new tab)
- Ethereumకు కనెక్ట్ అవ్వడానికి Golang ఉపయోగించండి (opens in a new tab)
- Golang ఉపయోగించి Ethereum స్మార్ట్ కాంట్రాక్టులను డిప్లాయ్ చేయండి (opens in a new tab)
- Goలో Ethereum స్మార్ట్ కాంట్రాక్టులను టెస్టింగ్ మరియు డిప్లాయ్ చేయడానికి ఒక దశలవారీ గైడ్ (opens in a new tab)
- ఇ-పుస్తకం: Goతో Ethereum డెవలప్మెంట్ (opens in a new tab) - Goతో Ethereum అప్లికేషన్లను డెవలప్ చేయండి
మధ్యంతర కథనాలు మరియు డాక్స్
- Go Ethereum డాక్యుమెంటేషన్ (opens in a new tab) - అధికారిక Ethereum Golang కోసం డాక్యుమెంటేషన్
- Erigon ప్రోగ్రామర్ గైడ్ (opens in a new tab) - స్టేట్ ట్రీ, మల్టీ-ప్రూఫ్స్, మరియు ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్‌తో సహా ఇలస్ట్రేటెడ్ గైడ్
- Erigon మరియు స్టేట్లెస్ Ethereum (opens in a new tab) - 2020 Ethereum కమ్యూనిటీ కాన్ఫరెన్స్ (EthCC 3)
- Erigon: Ethereum క్లయింట్లను ఆప్టిమైజ్ చేయడం (opens in a new tab) - 2018 డెవ్కాన్ 4
- Go Ethereum GoDoc (opens in a new tab)
- Gethతో Goలో ఒక డాప్‌ను సృష్టించడం (opens in a new tab)
- Golang మరియు Gethతో Ethereum ప్రైవేట్ నెట్‌వర్క్‌తో పని చేయండి (opens in a new tab)
- Goతో Ethereumపై Solidity కాంట్రాక్టుల యూనిట్ టెస్టింగ్ (opens in a new tab)
- Gethను లైబ్రరీగా ఉపయోగించడం కోసం త్వరిత రిఫరెన్స్ (opens in a new tab)
అధునాతన వినియోగ నమూనాలు
- GETH సిమ్యులేటెడ్ బ్యాకెండ్ (opens in a new tab)
- Ethereum మరియు Quorum ఉపయోగించి బ్లాక్‌చెయిన్-యాజ్-ఎ-సర్వీస్ యాప్స్ (opens in a new tab)
- Ethereum బ్లాక్‌చెయిన్ అప్లికేషన్లలో డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ IPFS మరియు Swarm (opens in a new tab)
- మొబైల్ క్లయింట్లు: లైబ్రరీలు మరియు ఇన్ప్రాక్ Ethereum నోడ్స్ (opens in a new tab)
- నేటివ్ డాప్స్: Ethereum కాంట్రాక్టులకు Go బైండింగ్స్ (opens in a new tab)
Go ప్రాజెక్ట్‌లు మరియు టూల్స్
- Geth / Go Ethereum (opens in a new tab) - Ethereum ప్రోటోకాల్ యొక్క అధికారిక Go ఇంప్లిమెంటేషన్
- Go Ethereum కోడ్ ఎనాలసిస్ (opens in a new tab) - Go Ethereum సోర్స్ కోడ్ యొక్క సమీక్ష మరియు విశ్లేషణ
- Erigon (opens in a new tab) - ఆర్కైవ్ నోడ్స్పై దృష్టి సారించి, Go Ethereum యొక్క వేగవంతమైన డెరివేటివ్
- Golem (opens in a new tab) - Golem కంప్యూటింగ్ పవర్ కోసం గ్లోబల్ మార్కెట్‌ను సృష్టిస్తోంది
- Quorum (opens in a new tab) - డేటా గోప్యతకు మద్దతు ఇచ్చే Ethereum యొక్క పర్మిషన్డ్ ఇంప్లిమెంటేషన్
- Prysm (opens in a new tab) - Ethereum 'Serenity' 2.0 Go ఇంప్లిమెంటేషన్
- Eth Tweet (opens in a new tab) - వికేంద్రీకృత Twitter: Ethereum బ్లాక్‌చెయిన్‌పై నడుస్తున్న ఒక మైక్రోబ్లాగింగ్ సర్వీస్
- Plasma MVP Golang (opens in a new tab) — మినిమమ్ వయబుల్ ప్లాస్మా స్పెసిఫికేషన్ యొక్క Golang ఇంప్లిమెంటేషన్ మరియు ఎక్స్టెన్షన్
- ఓపెన్ Ethereum మైనింగ్ పూల్ (opens in a new tab) - ఒక ఓపెన్ సోర్స్ Ethereum మైనింగ్ పూల్
- Ethereum HD వాలెట్ (opens in a new tab) - Goలో Ethereum HD వాలెట్ డెరివేషన్స్
- Multi Geth (opens in a new tab) - అనేక రకాల Ethereum నెట్‌వర్క్‌లకు మద్దతు
- Geth లైట్ క్లయింట్ (opens in a new tab) - లైట్ Ethereum సబ్ప్రోటోకాల్ యొక్క Geth ఇంప్లిమెంటేషన్
- Ethereum Golang SDK (opens in a new tab) - Golangలో ఒక సాధారణ Ethereum వాలెట్ ఇంప్లిమెంటేషన్ మరియు యుటిలిటీస్
- Covalent Golang SDK (opens in a new tab) - 200+ బ్లాక్‌చెయిన్‌ల కోసం Go SDK ద్వారా సమర్థవంతమైన బ్లాక్‌చెయిన్ డేటా యాక్సెస్
ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? ethereum.org/developersని చూడండి
Go కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు
- Geth డిస్కార్డ్ (opens in a new tab)
- Geth గిట్టర్ (opens in a new tab)
- Gophers స్లాక్ (opens in a new tab) - #ethereum ఛానెల్ (opens in a new tab)
- స్టాక్ఎక్స్చేంజ్ - Ethereum (opens in a new tab)
- Multi Geth గిట్టర్ (opens in a new tab)
- Ethereum గిట్టర్ (opens in a new tab)
- Geth లైట్ క్లయింట్ గిట్టర్ (opens in a new tab)