ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి
Change page

డేటా స్ట్రక్చర్స్ మరియు ఎన్‌కోడింగ్

పేజీ చివరి అప్‌డేట్: 15 ఆగస్టు, 2023

ఇతీరియము భారీ పరిమాణంలో డేటాను సృష్టిస్తుంది, నిల్వ చేస్తుంది మరియు బదిలీ చేస్తుంది. ఎవరైనా సాపేక్షంగా సాధారణ వినియోగదారు-స్థాయి హార్డ్‌వేర్‌పై ఒక నోడ్‌ను రన్ చేయడానికి అనుమతించేందుకు, ఈ డేటాను ప్రామాణికమైన మరియు మెమరీ-సమర్థవంతమైన మార్గాలలో ఫార్మాట్ చేయాలి. దీనిని సాధించడానికి, ఇతీరియము స్టాక్‌పై అనేక నిర్దిష్ట డేటా స్ట్రక్చర్‌లు ఉపయోగించబడతాయి.

అవసరాలు

మీరు ఇతీరియము యొక్క ప్రాథమికాలను మరియు క్లయింట్ సాఫ్ట్‌వేర్ను అర్థం చేసుకోవాలి. నెట్‌వర్కింగ్ లేయర్ మరియు ఇతీరియము వైట్‌పేపర్తో పరిచయం ఉండటం సిఫార్సు చేయబడింది.

డేటా స్ట్రక్చర్‌లు

ప్యాట్రిషియా మెర్కిల్ ట్రైస్

ప్యాట్రిషియా మెర్కిల్ ట్రైస్ అనేవి కీ-విలువ జతలను ఒక డిటర్మినిస్టిక్ మరియు క్రిప్టోగ్రాఫికల్‌గా ప్రామాణీకరించబడిన ట్రైలోకి ఎన్‌కోడ్ చేసే స్ట్రక్చర్‌లు. ఇవి ఇతీరియము యొక్క ఎగ్జిక్యూషన్ లేయర్‌లో విస్తృతంగా ఉపయోగించబడతాయి.

ప్యాట్రిషియా మెర్కిల్ ట్రైస్ గురించి మరింత

రికర్శివ్ లెంత్ ప్రిఫిక్స్

రికర్శివ్ లెంత్ ప్రిఫిక్స్ (RLP) అనేది ఇతీరియము యొక్క ఎగ్జిక్యూషన్ లేయర్‌లో విస్తృతంగా ఉపయోగించబడే ఒక సీరియలైజేషన్ పద్ధతి.

RLP గురించి మరింత

సింపుల్ సీరియలైజ్

సింపుల్ సీరియలైజ్ (SSZ) అనేది మెర్కెలైజేషన్‌తో దాని అనుకూలత కారణంగా ఇతీరియము యొక్క ఏకాభిప్రాయం లేయర్‌లో ప్రధాన సీరియలైజేషన్ ఫార్మాట్.

SSZ గురించి మరింత

ఈ ఆర్టికల్ ఉపయోగపడిందా?