డెల్ఫీ డెవలపర్‌ల కోసం ఇతీరియము
పేజీ చివరి అప్‌డేట్: 15 జనవరి, 2024
క్రిప్ట్టో కరెన్సీ మరియు బ్లాక్చైన్ టెక్నాలజీని వాడే వికేంద్రీకృత అప్లికేషన్స్ ( లేదా "డేప్స్") కి ఈతేరియంని ఉపయోగించండి. ఈ డ్డాప్స్ అప్లికేషన్స్ విశ్వసనీయమైనవి, దాని అర్థం వాటిని ఒకసారి ఏతీరియంకి డెప్లోయ్ చేసాక ఎప్పటికి ప్రోగ్రాం చేసిన విధంగానే పని చేస్తాయి. కొత్త తరహా ఫైనాన్సియల్ అప్లికేషన్స్ ని రూపొందించడానికి ఈ డ్డాప్స్ డిజిటల్ ఆస్తులను నియత్రించగలవు. ఇవి వికేంద్రీకృతమైనవి, దాని అర్థం వీటిని ఏ ఒక్క తత్వమో లేదా మనిషి నియత్రించలేవు మరియు సెన్సార్ చేయడం అసాధ్యం.
డెల్ఫీ ప్రోగ్రామింగ్ భాషను ఉపయోగించి ఇతీరియము పైన వికేంద్రీకృత అప్లికేషన్లను నిర్మించండి మరియు స్మార్ట్ కాంట్రాక్ట్‌లతో ఇంటరాక్ట్ అవ్వండి!
స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం
డెల్ఫీని ఇతీరియముతో ఇంటిగ్రేట్ చేయడానికి మీ మొదటి అడుగులు వేయండి
ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.
- బ్లాక్ చైను వివరణ (opens in a new tab)
- స్మార్ట్ కాంట్రాక్టులను అర్థం చేసుకోవడం (opens in a new tab)
- మీ మొదటి స్మార్ట్ కాంట్రాక్టును వ్రాయండి (opens in a new tab)
- సాలిడిటీని కంపైల్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం ఎలాగో తెలుసుకోండి (opens in a new tab)
ప్రారంభకుల కోసం రిఫరెన్సులు మరియు లింకులు
డెల్ఫీరియమ్ లైబ్రరీని పరిచయం చేస్తున్నాము
- డెల్ఫీరియమ్ అంటే ఏమిటి? (opens in a new tab)
- డెల్ఫీని ఒక స్థానిక (ఇన్-మెమరీ) బ్లాక్‌చైన్‌కు కనెక్ట్ చేయడం (opens in a new tab)
- డెల్ఫీని ఇతీరియము మెయిన్‌నెట్‌కు కనెక్ట్ చేయడం (opens in a new tab)
- డెల్ఫీని స్మార్ట్ కాంట్రాక్ట్‌లకు కనెక్ట్ చేయడం (opens in a new tab)
ప్రస్తుతానికి సెటప్‌ను దాటవేసి, నేరుగా నమూనాలకు వెళ్లాలనుకుంటున్నారా?
- ఒక 3 నిమిషాల స్మార్ట్ కాంట్రాక్ట్ మరియు డెల్ఫీ - భాగం 1 (opens in a new tab)
- ఒక 3 నిమిషాల స్మార్ట్ కాంట్రాక్ట్ మరియు డెల్ఫీ - భాగం 2 (opens in a new tab)
మధ్యస్థ వ్యాసాలు
- డెల్ఫీలో ఇతీరియము-సంతకం చేసిన సందేశ సంతకాన్ని జనరేట్ చేయడం (opens in a new tab)
- డెల్ఫీతో ఈథర్‌ను బదిలీ చేయడం (opens in a new tab)
- డెల్ఫీతో ERC-20 టోకెన్లను బదిలీ చేయడం (opens in a new tab)
అధునాతన వినియోగ నమూనాలు
- డెల్ఫీ మరియు ఇతీరియము నేమ్ సర్వీస్ (ENS) (opens in a new tab)
- క్విక్నోడ్, ఇతీరియము మరియు డెల్ఫీ (opens in a new tab)
- డెల్ఫీ మరియు ఇతీరియము డార్క్ ఫారెస్ట్ (opens in a new tab)
- డెల్ఫీలో ఒక టోకెన్‌ను మరొకదానికి మార్పిడి చేయడం (opens in a new tab)
ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? ethereum.org/developersని చూడండి.