ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి
Change page

ఎలిక్సిర్ డెవలపర్‌ల కోసం ఇథిరియమ్

పేజీ చివరి అప్‌డేట్: 9 ఆగస్టు, 2024

ఎలిక్సిర్ ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు టూలింగ్‌ను ఉపయోగించి ఇథిరియమ్ కోసం ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోండి.

క్రిప్ట్టో కరెన్సీ మరియు బ్లాక్చైన్ టెక్నాలజీని వాడే వికేంద్రీకృత అప్లికేషన్స్ ( లేదా "డేప్స్") కి ఈతేరియంని ఉపయోగించండి. ఈ డాప్స్ నమ్మకం అవసరం లేనివిగా ఉంటాయి, అంటే వాటిని ఒకసారి ఇథిరియమ్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత, అవి ఎల్లప్పుడూ ప్రోగ్రామ్ చేసిన విధంగానే అమలు అవుతాయి. కొత్త రకాల ఆర్థిక అప్లికేషన్‌లను రూపొందించడానికి అవి డిజిటల్ ఆస్తులను నియంత్రించగలవు. ఇవి వికేంద్రీకృతమైనవి, దాని అర్థం వీటిని ఏ ఒక్క తత్వమో లేదా మనిషి నియత్రించలేవు మరియు సెన్సార్ చేయడం అసాధ్యం.

స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం

ఇథిరియమ్‌తో ఎలిక్సిర్‌ను అనుసంధానించడానికి మీ మొదటి అడుగులు వేయండి

ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.

ప్రారంభ వ్యాసాలు

మధ్యస్థ వ్యాసాలు

ఎలిక్సిర్ ప్రాజెక్ట్‌లు మరియు టూల్స్

యాక్టివ్

  • block_keys (opens in a new tab) - ఎలిక్సిర్‌లో BIP32 & BIP44 ఇంప్లిమెంటేషన్ (నిర్ణయాత్మక వాలెట్ల కోసం బహుళ-ఖాతా క్రమానుగత శ్రేణి)
  • ethereumex (opens in a new tab) - ఇథిరియమ్ బ్లాక్‌చెయిన్ కోసం ఎలిక్సిర్ JSON-RPC క్లయింట్
  • ethers (opens in a new tab) - ఎలిక్సిర్‌ను ఉపయోగించి ఇథిరియమ్‌లోని స్మార్ట్ కాంట్రాక్ట్‌లతో సంವಹించడానికి ఒక సమగ్ర Web3 లైబ్రరీ
  • ethers_kms (opens in a new tab) - ఈథర్స్ కోసం ఒక KMS సైనర్ లైబ్రరీ (AWS KMSతో లావాదేవీలపై సంతకం చేయండి)
  • ex_abi (opens in a new tab) - ఎలిక్సిర్‌లో ఇథిరియమ్ ABI పార్సర్/డీకోడర్/ఎన్‌కోడర్ ఇంప్లిమెంటేషన్
  • ex_keccak (opens in a new tab) - ఒక NIF నిర్మించిన tiny-keccak రస్ట్ క్రేట్‌ను ఉపయోగించి Keccak SHA3-256 హాష్‌లను గణించడానికి ఎలిక్సిర్ లైబ్రరీ
  • ex_rlp (opens in a new tab) - ఇథిరియమ్ యొక్క RLP (రికర్శివ్ లెంగ్త్ ప్రిఫిక్స్) ఎన్‌కోడింగ్ యొక్క ఎలిక్సిర్ ఇంప్లిమెంటేషన్

ఆర్కైవ్ చేయబడింది / ఇకపై నిర్వహించబడదు

  • eth (opens in a new tab) - ఎలిక్సిర్ కోసం ఇథిరియమ్ యుటిలిటీలు
  • exw3 (opens in a new tab) - ఎలిక్సిర్ కోసం ఉన్నత స్థాయి ఇథిరియమ్ RPC క్లయింట్
  • mana (opens in a new tab) - ఎలిక్సిర్‌లో వ్రాయబడిన ఇథిరియమ్ ఫుల్ నోడ్ ఇంప్లిమెంటేషన్

ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? మా డెవలపర్‌ల హోమ్‌ని చూడండి.

ఎలిక్సిర్ కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు

ఎలిక్సిర్ యొక్క స్లాక్ #ఇథిరియమ్ ఛానెల్ (opens in a new tab) వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీకి హోస్ట్‌గా ఉంది మరియు పైన పేర్కొన్న ఏవైనా ప్రాజెక్ట్‌లు మరియు సంబంధిత అంశాలపై చర్చల కోసం ప్రత్యేక వనరుగా ఉంది.

ఈ ఆర్టికల్ ఉపయోగపడిందా?