జావా డెవలపర్‌ల కోసం Ethereum
పేజీ చివరి అప్‌డేట్: 25 ఆగస్టు, 2025
క్రిప్ట్టో కరెన్సీ మరియు బ్లాక్చైన్ టెక్నాలజీని వాడే వికేంద్రీకృత అప్లికేషన్స్ ( లేదా "డేప్స్") కి ఈతేరియంని ఉపయోగించండి. ఈ డ్డాప్స్ అప్లికేషన్స్ విశ్వసనీయమైనవి, దాని అర్థం వాటిని ఒకసారి ఏతీరియంకి డెప్లోయ్ చేసాక ఎప్పటికి ప్రోగ్రాం చేసిన విధంగానే పని చేస్తాయి. కొత్త తరహా ఫైనాన్సియల్ అప్లికేషన్స్ ని రూపొందించడానికి ఈ డ్డాప్స్ డిజిటల్ ఆస్తులను నియత్రించగలవు. ఇవి వికేంద్రీకృతమైనవి, దాని అర్థం వీటిని ఏ ఒక్క తత్వమో లేదా మనిషి నియత్రించలేవు మరియు సెన్సార్ చేయడం అసాధ్యం.
స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం
Ethereumతో Javaను అనుసంధానించడానికి మీ మొదటి అడుగులు వేయండి
ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developers.ని తనిఖీ చేయండి.
- బ్లాక్ చైను వివరణ (opens in a new tab)
- స్మార్ట్ కాంట్రాక్టులను అర్థం చేసుకోవడం (opens in a new tab)
- మీ మొదటి స్మార్ట్ కాంట్రాక్టును వ్రాయండి (opens in a new tab)
- సాలిడిటీని కంపైల్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం ఎలాగో తెలుసుకోండి (opens in a new tab)
Ethereum క్లయింట్‌లతో పనిచేయడం
రెండు ప్రముఖ జావా Ethereum క్లయింట్లు అయిన Web3J (opens in a new tab) మరియు Hyperledger Besuను ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి
- Java, Eclipse మరియు Web3Jతో Ethereum క్లయింట్‌కు కనెక్ట్ అవ్వడం (opens in a new tab)
- Java మరియు Web3jతో Ethereum ఖాతాను నిర్వహించడం (opens in a new tab)
- మీ స్మార్ట్ కాంట్రాక్ట్ నుండి జావా వ్రాపర్ను రూపొందించడం (opens in a new tab)
- ఒక Ethereum స్మార్ట్ కాంట్రాక్ట్‌తో పరస్పర చర్య చేయడం (opens in a new tab)
- Ethereum స్మార్ట్ కాంట్రాక్ట్ ఈవెంట్ల కోసం వినడం (opens in a new tab)
- Linuxతో జావా Ethereum క్లయింట్ అయిన Besu (Pantheon)ను ఉపయోగించడం (opens in a new tab)
- జావా ఇంటిగ్రేషన్ పరీక్షలలో Hyperledger Besu (Pantheon) నోడ్‌ను నడపడం (opens in a new tab)
- Web3j చీట్ షీట్ (opens in a new tab)
EVM-ఆధారిత బ్లాక్‌చెయిన్‌లతో పరస్పర చర్య చేయడానికి ethers-kt (opens in a new tab) అనే అసింక్, అధిక-పనితీరు గల Kotlin లైబ్రరీని ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి. JVM మరియు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లను లక్ష్యంగా చేసుకోవడం.
- ERC20 టోకెన్లను బదిలీ చేయడం (opens in a new tab)
- ఈవెంట్ లిజనింగ్తో UniswapV2 స్వాప్ (opens in a new tab)
- ETH / ERC20 బ్యాలెన్స్ ట్రాకర్ (opens in a new tab)
మధ్యస్థ వ్యాసాలు
- IPFSతో జావా అప్లికేషన్లో నిల్వను నిర్వహించడం (opens in a new tab)
- Web3jతో జావాలో ERC20 టోకెన్లను నిర్వహించడం (opens in a new tab)
- Web3j లావాదేవీ నిర్వాహకులు (opens in a new tab)
అధునాతన వినియోగ నమూనాలు
జావా ప్రాజెక్ట్‌లు మరియు ఉపకరణాలు
- Web3J (Ethereum క్లయింట్‌లతో పరస్పర చర్య కోసం లైబ్రరీ) (opens in a new tab)
- ethers-kt (EVM-ఆధారిత బ్లాక్‌చెయిన్‌ల కోసం అసింక్, అధిక-పనితీరు గల Kotlin/Java/Android లైబ్రరీ.) (opens in a new tab)
- Eventeum (ఈవెంట్ లిజనర్) (opens in a new tab)
- Mahuta (IPFS దేవ్ ఉపకరణాలు) (opens in a new tab)
ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? ethereum.org/developers. చూడండి