వెబ్ డెవలపర్స్ కోసం ఇథిరియమ్
పేజీ చివరి అప్‌డేట్: 26 ఫిబ్రవరి, 2026
క్రిప్ట్టో కరెన్సీ మరియు బ్లాక్చైన్ టెక్నాలజీని వాడే వికేంద్రీకృత అప్లికేషన్స్ ( లేదా "డేప్స్") కి ఈతేరియంని ఉపయోగించండి. ఈ డ్డాప్స్ అప్లికేషన్స్ విశ్వసనీయమైనవి, దాని అర్థం వాటిని ఒకసారి ఏతీరియంకి డెప్లోయ్ చేసాక ఎప్పటికి ప్రోగ్రాం చేసిన విధంగానే పని చేస్తాయి. కొత్త తరహా ఫైనాన్సియల్ అప్లికేషన్స్ ని రూపొందించడానికి ఈ డ్డాప్స్ డిజిటల్ ఆస్తులను నియత్రించగలవు. ఇవి వికేంద్రీకృతమైనవి, దాని అర్థం వీటిని ఏ ఒక్క తత్వమో లేదా మనిషి నియత్రించలేవు మరియు సెన్సార్ చేయడం అసాధ్యం.
స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం
ఇతీరియముతో పైథాన్‌ను అనుసంధానించడంలో మొదటి అడుగులు వేయండి
ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.
- బ్లాక్ చైను వివరణ (opens in a new tab)
- స్మార్ట్ కాంట్రాక్టులను అర్థం చేసుకోవడం (opens in a new tab)
- మీ మొదటి స్మార్ట్ కాంట్రాక్టును వ్రాయండి (opens in a new tab)
- సాలిడిటీని కంపైల్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం ఎలాగో తెలుసుకోండి (opens in a new tab)
- బ్లాక్ చైనులో పైథాన్ స్థితి 2023 నివేదిక (opens in a new tab)
ప్రారంభ వ్యాసాలు
- web3.py అవలోకనం (opens in a new tab)
- ఇతీరియము పైథాన్ ఎకోసిస్టమ్ పర్యటన (opens in a new tab)
- ఇతీరియము కోసం ఒక (పైథాన్) డెవలపర్ గైడ్ (opens in a new tab)
- బహుమతి-విలువైనది: ఒక ఇతీరియము పైథాన్ హ్యాకథాన్ గైడ్ (opens in a new tab)
- Vyperతో స్మార్ట్ కాంట్రాక్టులకు ఒక పరిచయం (opens in a new tab)
- పైథాన్ ఫ్లాస్క్ ఉపయోగించి ఇతీరియము కాంట్రాక్టును ఎలా అభివృద్ధి చేయాలి? (opens in a new tab)
- Web3.pyకి పరిచయం · పైథాన్ డెవలపర్ల కోసం ఇతీరియము (opens in a new tab)
- పైథాన్ మరియు web3.py ఉపయోగించి స్మార్ట్ కాంట్రాక్ట్ ఫంక్షన్‌ను ఎలా కాల్ చేయాలి (opens in a new tab)
మధ్యస్థ వ్యాసాలు
- web3.py యొక్క మిత్రులు: Apeకి పరిచయం (opens in a new tab)
- పైథాన్ ప్రోగ్రామర్ల కోసం డాప్ అభివృద్ధి (opens in a new tab)
- ఒక పైథాన్ ఇతీరియము ఇంటర్ఫేస్ను సృష్టించడం: భాగం 1 (opens in a new tab)
- పైథాన్‌లో ఇతీరియము స్మార్ట్ కాంట్రాక్టులు: ఒక సమగ్ర(మైన) గైడ్ (opens in a new tab)
అధునాతన వినియోగ నమూనాలు
- web3.py నమూనాలు: వాస్తవ-సమయ ఈవెంట్ సబ్స్క్రిప్షన్లు (opens in a new tab)
- web3.py నమూనాలు: WebSocketProvider (opens in a new tab)
- పైథాన్ ఉపయోగించి ఇతీరియము స్మార్ట్కాంట్రాక్ట్ను కంపైల్ చేయడం, డిప్లాయ్ చేయడం మరియు కాల్ చేయడం (opens in a new tab)
- Slitherతో సాలిడిటీ స్మార్ట్ కాంట్రాక్టులను విశ్లేషించండి (opens in a new tab)
- బ్లాక్ చైను ఫిన్‌టెక్ ట్యుటోరియల్: పైథాన్‌తో అప్పు ఇవ్వడం మరియు తీసుకోవడం (opens in a new tab)
ఆర్కైవ్ చేయబడిన వ్యాసాలు
- పైథాన్ మరియు బ్రౌనీతో మీ స్వంత ERC20 టోకెన్‌ను డిప్లాయ్ చేయండి (opens in a new tab)
- స్మార్ట్ కాంట్రాక్టులను డిప్లాయ్ చేయడానికి బ్రౌనీ మరియు పైథాన్‌ను ఉపయోగించడం (opens in a new tab)
- బ్రౌనీతో OpenSeaలో NFTలను సృష్టించడం (opens in a new tab)
పైథాన్ ప్రాజెక్ట్‌లు మరియు టూల్స్
క్రియాశీలం:
- Web3.py (opens in a new tab) - ఇతీరియముతో పరస్పరం వ్యవహరించడానికి పైథాన్ లైబ్రరీ
- Vyper (opens in a new tab) - EVM కోసం పైథానిక్ స్మార్ట్ కాంట్రాక్ట్ భాష
- Ape (opens in a new tab) - పైథానిస్టాలు, డేటా సైంటిస్టులు మరియు సెక్యూరిటీ నిపుణుల కోసం స్మార్ట్ కాంట్రాక్ట్ అభివృద్ధి టూల్
- py-evm (opens in a new tab) - ఎథేరియం వర్చువల్ మషీన్ యొక్క అమలు
- eth-tester (opens in a new tab) - ఇతీరియము-ఆధారిత అప్లికేషన్‌లను పరీక్షించడానికి టూల్స్
- eth-utils (opens in a new tab) - ఇతీరియము సంబంధిత కోడ్‌బేస్‌లతో పనిచేయడానికి యుటిలిటీ ఫంక్షన్‌లు
- py-solc-x (opens in a new tab) - 0.5.x మద్దతుతో solc సాలిడిటీ కంపైలర్ చుట్టూ పైథాన్ వ్రాపర్
- pymaker (opens in a new tab) - మేకర్ కాంట్రాక్టుల కోసం పైథాన్ API
- siwe (opens in a new tab) - పైథాన్ కోసం ఇతీరియముతో సైన్ ఇన్ చేయండి (siwe)
- ఇతీరియము ఇంటిగ్రేషన్‌ల కోసం Web3 DeFi (opens in a new tab) - ERC-20, Uniswap మరియు ఇతర ప్రముఖ ప్రాజెక్ట్‌ల కోసం సిద్ధంగా ఉన్న ఇంటిగ్రేషన్‌లతో కూడిన పైథాన్ ప్యాకేజీ
- Wake (opens in a new tab) - కాంట్రాక్టుల టెస్టింగ్, ఫజ్జింగ్, డిప్లాయ్‌మెంట్, వల్నరబిలిటీ స్కానింగ్ మరియు కోడ్ నావిగేషన్ కోసం ఆల్-ఇన్-వన్ పైథాన్ ఫ్రేమ్‌వర్క్ (లాంగ్వేజ్ సర్వర్ - సాలిడిటీ కోసం టూల్స్ (opens in a new tab))
ఆర్కైవ్ చేయబడినవి / ఇకపై నిర్వహించబడనివి:
- Trinity (opens in a new tab) - ఇతీరియము పైథాన్ క్లయింట్
- Mamba (opens in a new tab) - Vyper భాషలో వ్రాసిన స్మార్ట్ కాంట్రాక్టులను వ్రాయడానికి, కంపైల్ చేయడానికి మరియు డిప్లాయ్ చేయడానికి ఫ్రేమ్‌వర్క్
- Brownie (opens in a new tab) - ఇతీరియము స్మార్ట్ కాంట్రాక్టులను డిప్లాయ్ చేయడానికి, పరీక్షించడానికి మరియు వాటితో పరస్పరం వ్యవహరించడానికి పైథాన్ ఫ్రేమ్‌వర్క్
- pydevp2p (opens in a new tab) - ఇతీరియము P2P స్టాక్ యొక్క అమలు
- py-wasm (opens in a new tab) - వెబ్ అసెంబ్లీ ఇంటర్‌ప్రెటర్ యొక్క పైథాన్ అమలు
ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? ethereum.org/developersని చూడండి.
పైథాన్ టూలింగ్‌ను ఉపయోగించే ప్రాజెక్టులు
కింది ఇతీరియము-ఆధారిత ప్రాజెక్టులు ఈ పేజీలో పేర్కొన్న టూల్స్‌ను ఉపయోగిస్తాయి. సంబంధిత ఓపెన్-సోర్స్ రిపోజిటరీలు ఉదాహరణ కోడ్ మరియు ఉత్తమ పద్ధతుల కోసం మంచి రిఫరెన్స్‌గా పనిచేస్తాయి.
- Yearn Finance (opens in a new tab) మరియు Yearn వాల్ట్ కాంట్రాక్ట్స్ రిపోజిటరీ (opens in a new tab)
- Curve (opens in a new tab) మరియు Curve స్మార్ట్ కాంట్రాక్ట్స్ రిపోజిటరీ (opens in a new tab)
- BadgerDAO (opens in a new tab) మరియు బ్రౌనీ టూల్చెయిన్ను ఉపయోగించే స్మార్ట్ కాంట్రాక్టులు (opens in a new tab)
- Sushi (opens in a new tab) వారి వెస్టింగ్ కాంట్రాక్టులను నిర్వహించడం మరియు డిప్లాయ్ చేయడంలో పైథాన్ (opens in a new tab) ను ఉపయోగిస్తుంది.
- ఆల్ఫా హోమోరా కీర్తికి చెందిన ఆల్ఫా ఫైనాన్స్ (opens in a new tab), స్మార్ట్ కాంట్రాక్టులను పరీక్షించడానికి మరియు డిప్లాయ్ చేయడానికి బ్రౌనీని (opens in a new tab) ఉపయోగిస్తుంది.
పైథాన్ కమ్యూనిటీ చర్చ
- ఇతీరియము పైథాన్ కమ్యూనిటీ డిస్కార్డ్ (opens in a new tab) Web3.py మరియు ఇతర పైథాన్ ఫ్రేమ్‌వర్క్ చర్చ కోసం
- Vyper డిస్కార్డ్ (opens in a new tab) Vyper స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రోగ్రామింగ్ చర్చ కోసం
ఇతర సమగ్ర జాబితాలు
Vyper వికీలో Vyper కోసం వనరుల యొక్క అద్భుతమైన జాబితా (opens in a new tab) ఉంది