ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి
Change page

రూబీ డెవలపర్‌ల కోసం ఇతీరియము

పేజీ చివరి అప్‌డేట్: 12 సెప్టెంబర్, 2025

రూబీ-ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు పనిముట్లను ఉపయోగించి ఇతీరియము కోసం ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకోండి.

క్రిప్ట్టో కరెన్సీ మరియు బ్లాక్చైన్ టెక్నాలజీని వాడే వికేంద్రీకృత అప్లికేషన్స్ ( లేదా "డేప్స్") కి ఈతేరియంని ఉపయోగించండి. ఈ డాప్స్ నమ్మకం అవసరం లేనివిగా ఉంటాయి, అంటే వాటిని ఒకసారి ఇథిరియమ్‌లో డిప్లాయ్ చేసిన తర్వాత, అవి ఎల్లప్పుడూ ప్రోగ్రామ్ చేసిన విధంగానే అమలు అవుతాయి. కొత్త రకాల ఆర్థిక అప్లికేషన్‌లను రూపొందించడానికి అవి డిజిటల్ ఆస్తులను నియంత్రించగలవు. ఇవి వికేంద్రీకృతమైనవి, దాని అర్థం వీటిని ఏ ఒక్క తత్వమో లేదా మనిషి నియత్రించలేవు మరియు సెన్సార్ చేయడం అసాధ్యం.

స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం

రూబీని ఇతీరియముతో ఏకీకృతం చేయడానికి మీ మొదటి అడుగులు వేయండి

ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.

ప్రారంభ వ్యాసాలు

మధ్యస్థ వ్యాసాలు

రూబీ ప్రాజెక్ట్‌లు మరియు ఉపకరణాలు

యాక్టివ్

  • eth.rb (opens in a new tab) - ఇతీరియము ఖాతాలు, సందేశాలు మరియు లావాదేవీలను నిర్వహించడానికి రూబీ లైబ్రరీ మరియు RPC-క్లయింట్
  • keccak.rb (opens in a new tab) - ఇతీరియము ద్వారా ఉపయోగించబడే కెకాక్ (SHA3) హాష్
  • siwe-ruby (opens in a new tab) - Sign-In with Ethereum యొక్క రూబీ ఇంప్లిమెంటేషన్
  • siwe-rails (opens in a new tab) - SIWE లోకల్ సైన్ ఇన్ రూట్‌లను జోడించే రైల్స్ జెమ్
  • siwe-rails-examples (opens in a new tab) - కస్టమ్ కంట్రోలర్‌తో రూబీ ఆన్ రైల్స్‌ను ఉపయోగించే SIWE ఉదాహరణ
  • omniauth-siwe (opens in a new tab) - Sign In With Ethereum (SIWE) కోసం ఓమ్నియాథ్ వ్యూహం
  • omniauth-nft (opens in a new tab) - NFT యాజమాన్యం ద్వారా ప్రామాణీకరించడం కోసం ఓమ్నియాథ్ వ్యూహం
  • ethereum-on-rails (opens in a new tab) - మెటామాస్క్‌ను రూబీ ఆన్ రైల్స్‌కు కనెక్ట్ చేయడానికి అనుమతించే ఇతీరియము ఆన్ రైల్స్ టెంప్లేట్

ఆర్కైవ్ చేయబడింది / ఇకపై నిర్వహించబడదు

  • web3-eth (opens in a new tab) - రూబీతో ఇతీరియము నోడ్ యొక్క RPC పద్ధతులను పిలవడం
  • ethereum_tree (opens in a new tab) - BIP32 ప్రమాణం ప్రకారం హైరార్కికల్ డిటర్మినిస్టిక్ వాలెట్ నుండి ETH చిరునామాలను రూపొందించడానికి రూబీ లైబ్రరీ
  • etherlite (opens in a new tab) - రూబీ ఆన్ రైల్స్ కోసం ఇతీరియము ఇంటిగ్రేషన్
  • ethereum.rb (opens in a new tab) - లావాదేవీలను పంపడం, కాంట్రాక్ట్‌లను సృష్టించడం మరియు పరస్పర చర్య చేయడం అలాగే ఇతీరియము నోడ్‌తో పనిచేయడానికి ఉపయోగకరమైన టూల్‌కిట్‌గా JSON-RPC ఇంటర్‌ఫేస్‌ను ఉపయోగించే రూబీ ఇతీరియము క్లయింట్
  • omniauth-ethereum.rb (opens in a new tab) - ఓమ్నియాథ్ కోసం ఇతీరియము ప్రొవైడర్ వ్యూహాన్ని అమలు చేస్తుంది

ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? మా డెవలపర్‌ల హోమ్‌ని చూడండి.

రూబీ కమ్యూనిటీ సహకారులు

ఇతీరియము రూబీ టెలిగ్రామ్ గ్రూప్ (opens in a new tab) వేగంగా అభివృద్ధి చెందుతున్న కమ్యూనిటీకి హోస్ట్‌గా ఉంది మరియు పైన పేర్కొన్న ఏవైనా ప్రాజెక్ట్‌లు మరియు సంబంధిత అంశాలపై చర్చల కోసం అంకితమైన వనరు.

ఈ ఆర్టికల్ ఉపయోగపడిందా?