ప్రధాన కంటెంట్‌కి స్కిప్ చేయండి
Change page

రస్ట్ డెవలపర్‌ల కోసం ఇతీరియము

పేజీ చివరి అప్‌డేట్: 26 ఆగస్టు, 2025

రస్ట్-ఆధారిత ప్రాజెక్ట్‌లు మరియు పనిముట్లు ఉపయోగించి ఇతీరియము కోసం ఎలా అభివృద్ధి చేయాలో నేర్చుకోండి

క్రిప్ట్టో కరెన్సీ మరియు బ్లాక్చైన్ టెక్నాలజీని వాడే వికేంద్రీకృత అప్లికేషన్స్ ( లేదా "డేప్స్") కి ఈతేరియంని ఉపయోగించండి. ఈ డ్డాప్స్ అప్లికేషన్స్ విశ్వసనీయమైనవి, దాని అర్థం వాటిని ఒకసారి ఏతీరియంకి డెప్లోయ్ చేసాక ఎప్పటికి ప్రోగ్రాం చేసిన విధంగానే పని చేస్తాయి. కొత్త తరహా ఫైనాన్సియల్ అప్లికేషన్స్ ని రూపొందించడానికి ఈ డ్డాప్స్ డిజిటల్ ఆస్తులను నియత్రించగలవు. ఇవి వికేంద్రీకృతమైనవి, దాని అర్థం వీటిని ఏ ఒక్క తత్వమో లేదా మనిషి నియత్రించలేవు మరియు సెన్సార్ చేయడం అసాధ్యం.

స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం

రస్ట్‌ను ఇతీరియముతో ఏకీకృతం చేయడానికి మీ మొదటి అడుగులు వేయండి

ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.

ప్రారంభ వ్యాసాలు

మధ్యస్థ వ్యాసాలు

అధునాతన వినియోగ నమూనాలు

రస్ట్ ప్రాజెక్ట్‌లు మరియు ఉపకరణాలు

  • pwasm-ethereum (opens in a new tab) - ఇతీరియము వంటి నెట్‌వర్క్‌తో పరస్పర చర్య చేయడానికి ఎక్స్‌టర్న్‌ల సేకరణ
  • Lighthouse (opens in a new tab) - వేగవంతమైన ఇతీరియము ఏకాభిప్రాయం లేయర్ క్లయింట్
  • Ethereum WebAssembly (opens in a new tab) - వెబ్అసెంబ్లీ యొక్క ఒక నిర్ధారిత ఉపసమితిని ఉపయోగించి ఇతీరియము స్మార్ట్ కాంట్రాక్ట్ ఎగ్జిక్యూషన్ లేయర్ యొక్క ప్రతిపాదిత పునఃరూపకల్పన
  • oasis_std (opens in a new tab) - OASIS API సూచన
  • Solaris (opens in a new tab) - స్థానిక పారిటీ క్లయింట్ EVMని ఉపయోగించి సొలిడిటీ స్మార్ట్ కాంట్రాక్టుల యూనిట్ టెస్ట్ హార్నెస్.
  • SputnikVM (opens in a new tab) - రస్ట్ ఇతీరియము వర్చువల్ మెషీన్ అమలు
  • Wavelet (opens in a new tab) - రస్ట్‌లో వేవ్‌లెట్ స్మార్ట్ కాంట్రాక్ట్
  • Foundry (opens in a new tab) - ఇతీరియము అప్లికేషన్ అభివృద్ధి కోసం టూల్‌కిట్
  • Alloy (opens in a new tab) - ఇతీరియము మరియు ఇతర EVM-ఆధారిత చైన్‌లతో పరస్పర చర్య చేయడానికి అధిక-పనితీరు గల, చక్కగా పరీక్షించబడిన & డాక్యుమెంట్ చేయబడిన లైబ్రరీలు.
  • Ethers_rs (opens in a new tab) - ఇతీరియము లైబ్రరీ మరియు వాలెట్ అమలు
  • SewUp (opens in a new tab) - రస్ట్‌తో మీ ఇతీరియము వెబ్అసెంబ్లీ కాంట్రాక్ట్‌ను నిర్మించడంలో మీకు సహాయపడటానికి ఒక లైబ్రరీ, మరియు ఒక సాధారణ బ్యాకెండ్‌లో అభివృద్ధి చేసినట్లుగానే
  • Substreams (opens in a new tab) - సమాంతర బ్లాక్‌చైన్ డేటా ఇండెక్సింగ్ టెక్నాలజీ
  • Reth (opens in a new tab) Reth (రస్ట్ ఇతీరియముకు సంక్షిప్త రూపం) ఒక కొత్త ఇతీరియము పూర్తి-నోడ్ అమలు
  • Awesome Ethereum Rust (opens in a new tab) - రస్ట్‌లో వ్రాయబడిన ఇతీరియము పర్యావరణ వ్యవస్థలోని ప్రాజెక్ట్‌ల యొక్క క్యూరేటెడ్ సేకరణ

ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? ethereum.org/developers. చూడండి

రస్ట్ కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు

ఈ ఆర్టికల్ ఉపయోగపడిందా?