.NET డెవలపర్‌ల కోసం ఇతీరియము
పేజీ చివరి అప్‌డేట్: 15 జనవరి, 2024
క్రిప్ట్టో కరెన్సీ మరియు బ్లాక్చైన్ టెక్నాలజీని వాడే వికేంద్రీకృత అప్లికేషన్స్ ( లేదా "డేప్స్") కి ఈతేరియంని ఉపయోగించండి. ఈ డ్డాప్స్ అప్లికేషన్స్ విశ్వసనీయమైనవి, దాని అర్థం వాటిని ఒకసారి ఏతీరియంకి డెప్లోయ్ చేసాక ఎప్పటికి ప్రోగ్రాం చేసిన విధంగానే పని చేస్తాయి. కొత్త తరహా ఫైనాన్సియల్ అప్లికేషన్స్ ని రూపొందించడానికి ఈ డ్డాప్స్ డిజిటల్ ఆస్తులను నియత్రించగలవు. ఇవి వికేంద్రీకృతమైనవి, దాని అర్థం వీటిని ఏ ఒక్క తత్వమో లేదా మనిషి నియత్రించలేవు మరియు సెన్సార్ చేయడం అసాధ్యం.
మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ స్టాక్ నుండి టూల్స్ మరియు భాషలను ఉపయోగించి ఇతీరియము పైన వికేంద్రీకృత అప్లికేషన్‌లను రూపొందించండి మరియు స్మార్ట్ కాంట్రాక్టులతో ఇంటరాక్ట్ అవ్వండి - C#, # విజువల్ బేసిక్ .NET, F#, VSCode మరియు విజువల్ స్టూడియో వంటి టూలింగ్‌పై, .NET ఫ్రేమ్‌వర్క్/.NET కోర్/.NET స్టాండర్డ్ అంతటా మద్దతు ఇస్తుంది. నిమిషాల్లో మైక్రోసాఫ్ట్ అజూర్ బ్లాక్‌చైన్‌ను ఉపయోగించి అజూర్‌పై ఒక ఇతీరియము బ్లాక్‌చైన్‌ను డిప్లాయ్ చేయండి. .NET ప్రేమను ఇతీరియముకు తీసుకురండి!
స్మార్ట్ కాంట్రాక్టులు మరియు సాలిడిటీ భాషతో ప్రారంభించడం
ఇతీరియముతో .NET ను ఇంటిగ్రేట్ చేయడానికి మీ మొదటి అడుగులు వేయండి
ఇంకా స్పష్టమైన వివరాలు కావాలి? ethereum.org/learn లేదా ethereum.org/developersని చూడండి.
- బ్లాక్ చైను వివరణ (opens in a new tab)
- స్మార్ట్ కాంట్రాక్టులను అర్థం చేసుకోవడం (opens in a new tab)
- మీ మొదటి స్మార్ట్ కాంట్రాక్టును వ్రాయండి (opens in a new tab)
- సాలిడిటీని కంపైల్ చేయడం మరియు డిప్లాయ్ చేయడం ఎలాగో తెలుసుకోండి (opens in a new tab)
ప్రారంభకుల కోసం రిఫరెన్సులు మరియు లింకులు
Nethereum లైబ్రరీ మరియు VS కోడ్ సాలిడిటీని పరిచయం చేస్తున్నాము
- Nethereum, ప్రారంభించడం (opens in a new tab)
- VS కోడ్ సాలిడిటీని ఇన్స్టాల్ చేయడం (opens in a new tab)
- ఇతీరియము స్మార్ట్ కాంట్రాక్టులను సృష్టించడం మరియు కాల్ చేయడం కోసం ఒక .NET డెవలపర్ వర్క్‌ఫ్లో (opens in a new tab)
- Nethereumతో స్మార్ట్ కాంట్రాక్టుల ఇంటిగ్రేషన్ (opens in a new tab)
- Nethereumతో .NET మరియు ఇతీరియము బ్లాక్చైన్ స్మార్ట్ కాంట్రాక్టులను ఇంటర్ఫేస్ చేయడం (opens in a new tab), 中文版 (opens in a new tab)లో కూడా
- Nethereum - బ్లాక్చైన్ కోసం ఒక ఓపెన్ సోర్స్ .NET ఇంటిగ్రేషన్ లైబ్రరీ (opens in a new tab)
- Nethereum ఉపయోగించి SQL డేటాబేస్కు ఇతీరియము లావాదేవీలను రాయడం (opens in a new tab)
- C# మరియు విజువల్స్టూడియో ఉపయోగించి ఇతీరియము స్మార్ట్ కాంట్రాక్టులను సులభంగా ఎలా డిప్లాయ్ చేయాలో చూడండి (opens in a new tab)
ప్రస్తుతానికి సెటప్‌ను దాటవేసి, నేరుగా నమూనాలకు వెళ్లాలనుకుంటున్నారా?
- Playground (opens in a new tab) - బ్రౌజర్ ద్వారా ఇతీరియముతో ఇంటరాక్ట్ అవ్వండి మరియు Nethereum ఎలా ఉపయోగించాలో తెలుసుకోండి.
- ఖాతా నిల్వను క్వెరీ చేయండి C# (opens in a new tab) VB.NET (opens in a new tab)
- ERC20 స్మార్ట్ కాంట్రాక్ట్ నిల్వను క్వెరీ చేయండి C# (opens in a new tab) VB.NET (opens in a new tab)
- ఒక ఖాతాకు ఈథర్‌ను బదిలీ చేయండి C# (opens in a new tab) VB.NET (opens in a new tab)
- ... మరిన్ని!
మధ్యస్థ వ్యాసాలు
- Nethereum వర్క్‌బుక్/నమూనా జాబితా (opens in a new tab)
- మీ స్వంత డెవలప్మెంట్ టెస్ట్చైన్లను డిప్లాయ్ చేయండి (opens in a new tab)
- సాలిడిటీ కోసం VSCode కోడ్‌జెన్ ప్లగిన్ (opens in a new tab)
- యూనిటీ మరియు ఇతీరియము: ఎందుకు మరియు ఎలా (opens in a new tab)
- ఇతీరియము డాప్స్ కోసం ASP.NET కోర్ వెబ్ APIని సృష్టించండి (opens in a new tab)
- సప్లై చైన్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అమలు చేయడానికి Nethereum Web3ని ఉపయోగించడం (opens in a new tab)
- Nethereum బ్లాక్ ప్రాసెసింగ్ (opens in a new tab), C# ప్లేగ్రౌండ్ నమూనా (opens in a new tab)తో
- Nethereum వెబ్‌సాకెట్ స్ట్రీమింగ్ (opens in a new tab)
- Kaleido మరియు Nethereum (opens in a new tab)
- Quorum మరియు Nethereum (opens in a new tab)
అధునాతన వినియోగ నమూనాలు
- Azure Key Vault మరియు Nethereum (opens in a new tab)
- Nethereum.DappHybrid (opens in a new tab)
- Ujo Nethereum బ్యాకెండ్ రిఫరెన్స్ ఆర్కిటెక్చర్ (opens in a new tab)
.NET ప్రాజెక్ట్‌లు, టూల్స్ మరియు ఇతర సరదా విషయాలు
- Nethereum Playground (opens in a new tab) - బ్రౌజర్‌లో Nethereum కోడ్ స్నిప్పెట్‌లను కంపైల్ చేయండి, సృష్టించండి మరియు రన్ చేయండి
- Nethereum Codegen Blazor (opens in a new tab) - Blazorలో UIతో Nethereum కోడ్‌జెన్
- Nethereum Blazor (opens in a new tab) - ఒక .NET Wasm SPA లైట్ బ్లాక్‌చైన్ ఎక్స్‌ప్లోరర్ మరియు సాధారణ వాలెట్
- Wonka బిజినెస్ రూల్స్ ఇంజిన్ (opens in a new tab) - ఒక బిజినెస్ రూల్స్ ఇంజిన్ (.NET ప్లాట్‌ఫారమ్ మరియు ఇతీరియము ప్లాట్‌ఫారమ్ రెండింటికీ) ఇది అంతర్లీనంగా మెటాడేటా-ఆధారితమైనది
- Nethermind (opens in a new tab) - Linux, Windows, MacOS కోసం ఒక .NET కోర్ ఇతీరియము క్లయింట్
- eth-utils (opens in a new tab) - ఇతీరియము సంబంధిత కోడ్‌బేస్‌లతో పనిచేయడానికి యుటిలిటీ ఫంక్షన్‌లు
- TestChains (opens in a new tab) - వేగవంతమైన స్పందన కోసం ముందుగా కాన్ఫిగర్ చేయబడిన .NET డెవ్‌చైన్‌లు (PoA)
ఇంకొన్ని వనరులు (రిసోర్సెస్) కావాలా? ethereum.org/developersని చూడండి.
.NET కమ్యూనిటీ కంట్రిబ్యూటర్లు
Nethereumలో, మేము ఎక్కువగా Gitter (opens in a new tab)లో సమయం గడుపుతాము, ఇక్కడ ప్రతిఒక్కరూ ప్రశ్నలు అడగడానికి/సమాధానం ఇవ్వడానికి, సహాయం పొందడానికి లేదా కేవలం సేద తీరడానికి స్వాగతం. Nethereum GitHub రిపోజిటరీ (opens in a new tab)లో ఒక PR చేయడానికి లేదా ఒక సమస్యను తెరవడానికి సంకోచించకండి, లేదా మా వద్ద ఉన్న అనేక సైడ్/నమూనా ప్రాజెక్ట్‌లను బ్రౌజ్ చేయండి. మీరు మమ్మల్ని Discord (opens in a new tab)లో కూడా కనుగొనవచ్చు!
మీరు Nethermindకు కొత్తవారై, ప్రారంభించడానికి సహాయం అవసరమైతే, మా Discord (opens in a new tab)లో చేరండి. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మా డెవలపర్లు అందుబాటులో ఉన్నారు. Nethermind GitHub రిపోజిటరీ (opens in a new tab)లో ఒక PR తెరవడానికి లేదా ఏవైనా సమస్యలను లేవనెత్తడానికి సంకోచించకండి.
ఇతర సమగ్ర జాబితాలు
అధికారిక Nethereum సైట్ (opens in a new tab)
అధికారిక Nethermind సైట్ (opens in a new tab)